ఆంధ్రప్రదేశ్‌

పలమనేరులో ఏనుగుల సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, జనవరి 17: పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో ప్రజ లు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సరిహద్దు ప్రాం తాల్లో తరచూ పంట పొలాలపై దాడులు చేసి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నా ఈ ఏనుగుల గుంపు ఏకంగా గ్రామాలలోకే వస్తుండడంతో అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ఏనుగులు గుంపు పలమనేరు పరిసర ప్రాంతాల్లో నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ గ్రామంపై దాడి చేసి ఎవరిని మట్టుపెడుతాయో అన్న ఆందోళనలో ప్రజలు కాలం గడుపుతున్నారు.