ఆంధ్రప్రదేశ్‌

జయహో ఇస్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 28: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్తవ్రేత్తలు తలపెట్టిన పిఎస్‌ఎల్వీసి 37 రాకెట్ ప్రయోగం ద్వారా 103 స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరాలరేవువద్ద విద్యార్థులు రాకెట్ నమూనాలో నిలుచుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిత్య విద్యాసంస్థలు, ట్రిప్స్, సారధి స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఎంపిఎం మురళీమోహన్ పాల్గొన్నారు.
జయహో ఇస్రో

చిత్రం.. పిఎస్‌ఎల్వీసి 37 రాకెట్ నమూనా ఆకారంలో విద్యార్థులు