ఆంధ్రప్రదేశ్‌

ఐదురోజుల్లో అసెంబ్లీ భవనం పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: వెలగపూడి సచివాలయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనితీరుపై అధికారులను అడిగితెలుసుకున్నారు. మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ నిర్మాణ పనులు పూర్తి అవుతాయని, శాసన మండలి పనులు వారం రోజుల్లో పూర్తి అవుతాయని మంత్రికి అధికారులు వివరించారు. నిర్మాణ పనులు పూర్తి కాగానే భవనాలను స్పీకర్‌కు అప్పగిస్తామని, వచ్చే అసెంబ్లీ సమావేశాలను ఇక్కడే నిర్వహిస్తామన్నారు.