ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలగపూడి సచివాలయం ఆవరణలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి అయింది. తుదిమెరుగులు దిద్దే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. అసెంబ్లీ భవనాన్ని స్పీకర్‌కు బుధవారం లాంఛనంగా అప్పగించేందుకు సిఆర్‌డిఎ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాసన మండలి నిర్మాణ పనులు కూడా రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి. భవనం వెలుపల ల్యాండ్ స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి.
- బ్యూరో, విజయవాడ

చిత్రాలు..అసెంబ్లీ భవనం, అసెంబ్లీ భవనం లోపలి భాగం