ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా అన్నమనేని వాసుదేవనాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా అన్నమనేని వాసుదేవనాయుడు పేరును ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆయన విజయం కోసం పనిచేయాలని కోరింది.