ఆంధ్రప్రదేశ్‌

ఉన్నత విద్యా మండలి సలహాదారుగా వెంకట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: రాష్ట్ర ఉన్నత విద్యామండలి సలహాదారుగా డాక్టర్ ఈదర వెంకట్‌ను ప్రభుత్వం నియమించింది. ఒంగోలుకు చెందిన ఆయన ప్రస్తుతం అమెరికాలో ప్రోబ్స్ బిజినెస్ స్కూల్ ప్రోగ్రామ్ చైర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎపిలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు అంతర్జాతీయంగా అక్రిడేషన్లు పొందేలా చూడటం, వివిధ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు, స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌ల నిర్వహణ తదితర అంశాల్లో ఉన్నత విద్యా శాఖకు సహకరించనున్నారు.