ఆంధ్రప్రదేశ్‌

నదిలో రోడ్డు వేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: కర్నూలు జిల్లాలో హంద్రీ నదిలో రోడ్డు నిర్మించి అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగించి అక్రమరవాణా చేయడంపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు మంగళవారం ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ రోడ్డును నదిలో నిర్మించడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ రోడ్డుకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. కోడుమూరు, కృష్ణగిరి మండలాలకు చెందిన కొన్ని గ్రామాల ప్రజలు ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.