ఆంధ్రప్రదేశ్‌

పన్ను మినహాయింపును రద్దు చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తెలుగు చలనచిత్రాలకు వినోదం పన్ను నుంచి మినహాయింపును ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం వేణుగోపాలరావు ఈ పిల్‌ను దాఖ లు చేశారు. రెండురాష్ట్రాలు రుద్రమదేవి, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు వినోదం పన్నులో వంద శాతం మినహాయింపు ఇచ్చాయని పిల్‌లో పేర్కొన్నారు. చిత్ర దర్శకులకు లాభం చేకూర్చేందుకు ఈ మినహాయింపును ఇచ్చారని పిల్‌లో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు పైన పేర్కొన్న సినిమాలకు వినోదం పన్నును మినహాయిస్తూ ఇచ్చిన జీవోలను సస్పెండ్ చేయాలని పిటిషనర్ కోరారు.