ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా శ్రీకాకుళం ఎంపి నిశ్చితార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ద్వితీయ కుమార్తె శ్రీశ్రావ్య నిశ్చితార్థం సోమవారం విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.