రాష్ట్రీయం

ఏపీ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు డబుల్‌ డ్యూటీ మొత్తం పెంచుతూ ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ యాజమాన్యం నూతన సంవత్సర కానుక ప్రకటించింది. వీరికి డబుల్‌ డ్యూటీ మొత్తం పెంచుతూ సోమవారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు. డబుల్‌ డ్యూటీ చేసిన డ్రైవర్లకు రూ.250 నుంచి రూ.350లకు, కండక్టర్లకు రూ.200 నుంచి రూ.300లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.