ఆంధ్రప్రదేశ్‌

శ్రీకృష్ణుని అవతారంలో మలయప్పస్వామి నదీ విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండోరోజు గురువారం సాయంత్రం శ్రీకృష్ణ అవతారంలో పుష్కరిణిలో విహరించారు. ముందుగా శ్రీమలయప్పస్వామి ఉభయ నాంచారులతో మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి పుష్కరిణిలో తెప్పపై వేంచేపు చేశారు. రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణస్వామి అలంకరణలో శ్రీమలయప్పస్వామి శ్రీవరాహ పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహించారు.