ఆంధ్రప్రదేశ్‌

శరణమా! మరణమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి అచ్చెన్నాయుడు బాలకృష్ణ సినిమాలో చెప్పిన ఓ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. అగ్రిగోల్డ్‌పై జరుగుతున్న చర్చలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై జగన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ప్రతిపక్షానికి శుక్రవారం అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. మంత్రి ప్రత్తిపాటి సవాల్‌ను జగన్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. తమపై చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలన్నారు. సమయం వృథా చేయడం సరికాదని, ‘శరణమా.. మరణమా’ తేల్చుకోవాలని జగన్‌ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.