ఆంధ్రప్రదేశ్‌

రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా అంజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కోశాధికారిగా వ్యవహరిస్తున్న ఎం.అంజిప్రసాదరావు నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి విఎస్ శివకుమార్ మరికొందరు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నందున ప్రధాన కార్యదర్శిగా ప్రసాదరావు, కోశాధికారిగా ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి జి.కేశవనాయుడు, ప్రస్తుత విజయవాడ నగర ఉపాధ్యక్షులు సిహెచ్ నరసింహారావు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సోమవారం నాడిక్కడ తెలిపారు.