ఆంధ్రప్రదేశ్‌

నేడు శాఖల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: మంత్రివర్గ కూర్పుపై భారీ కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖల కేటాయింపులపైనా అదే స్థాయిలో సమాలోచనలు చేస్తున్నారు. కొత్తగా 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆదివారం రాత్రికి శాఖల కేటాయింపులు ఉంటాయని భావించారు. అయితే మంత్రివర్గ విస్తరణ తరువాత వివిధ జిల్లాల్లో పెల్లుబికిన అసంతృప్తిని సర్దుబాటు చేసే యత్నంలో శాఖల కేటాయింపులో కొంత జాప్యం జరుగుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆదివారం సుదీర్ఘంగా సిఎం కసరత్తు చేసినప్పటికీ కొలిక్కి రాకపోవడంతో మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించనున్నారు.