ఆంధ్రప్రదేశ్‌

6న మంత్రివర్గ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 3: విస్తరణ తరువాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న జరగనుంది. తొలుత 4న మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ప్రతిపాదించారు. కానీ వివిధ కారణాల వల్ల సమావేశాన్ని 6కు వాయిదా వేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. 11 మంది మంత్రులు కొత్తగా మంత్రివర్గంలో చేరాక జరుగనున్న తొలి భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.