ఆంధ్రప్రదేశ్‌

సిఎంను కలిసిన మంత్రి కాల్వ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 3: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక సిఎం చంద్రబాబు నాయుడిని వెలగపూడి సచివాలయంలో సోమవారం సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాల్వ శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 6న బాధ్యతలు స్వీకరిస్తానని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని మీడియాకు తెలిపారు. రానున్న రెండేళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.