ఆంధ్రప్రదేశ్‌

ఇన్‌చార్జీలు కదలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి రాజకీయ స్థితిగతులు, ప్రజల సమస్యలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. రాజకీయ స్థితిగతులు, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పథకాల అమలు తీరుకౄ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జులు మే 2న జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి సమర్పించాలని సూచించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో మే 2న ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.