ఆంధ్రప్రదేశ్‌

16న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: రాష్ట్ర అసెంబ్లీ ఈ నెల 16న సమావేశం కానుంది. జిఎస్‌టి బిల్లును ఆమోదించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలుత రెండు రోజుల పాటు నిర్వహించేందుకు ప్రతిపాదించారు. అయితే అసెంబ్లీ కార్యాలయం బుధవారం జారీ చేసిన ప్రకటనలో తొమ్మిదవ సెషన్‌కు చెందిన రెండవ సమావేశం 16 ఉదయం 9.45 ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఉదయం జరిగే బిఎసి సమావేశంలో అజెండా, ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న అంశాలను ఖరారు చేస్తారు.