ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీగా మంతెన ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 13: శాసనమండలి సభ్యుడుగా ఎన్నికైన మంతెన సత్యనారాయణరాజు శాసనసభ ప్రాంగణంలోని శాసనమండలి చైర్మన్ చాంబర్‌లో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి ఆయనతో ప్రమాణం చేయించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంతెన టిడిపి తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏలూరు ఎంపి మాగంటి బాబు, ఎమ్మెల్సీలు వివివి చౌదరి, అంగర రామ్మోహన్ పాల్గొన్నారు.

చిత్రం..ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంతెన సత్యనారాయణరాజు