ఆంధ్రప్రదేశ్‌

మరిన్ని వలసలు: జలీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: వైఎస్సార్ కాంగ్రెస్‌ను వీడుతున్న శాసనసభ్యులందరూ తక్షణం రాజీనామాలు చేసేందుకు సిద్ధమే, అయితే రోజుకొకరు వచ్చి చేరుతున్నారు. పదే పదే ఉప ఎన్నికలు ఎందుకు జగన్ మినహా 66 మంది వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనిఇటీవలే తెలుగుదేశంలో చేరిన విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ అన్నారు. ఖచ్చితంగా మే 15లోగా 50 శాతం మంది అంటే 34 మంది టిడిపిలో చేరిపోగలరన్నారు. కేసులన్నీ ఒకేసారి గొంతుపైకి వస్తే జగన్ కూడా చంద్రబాబు వద్ద కాళ్ల బేరాలకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.