ఆంధ్రప్రదేశ్‌

ప్రతిపక్షానికి విజ్ఞత లేదు: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: ప్రతిపక్ష వైసిపి సభ్యులకు విజ్ఞత, ఆలోచన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో విలేఖరులతో కొద్దిసేపు మాట్లాడారు. ‘వైసిపి సభ్యుల తీరు విచిత్రంగా ఉంది. ఏ అంశానికి సహకరించాలో, ఎప్పుడు వ్యతిరేకించాలో కూడా తెలియడం లేదన్నారు’. జీఎస్టీ బిల్లు ఆమోదంపై మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేసిన నేపధ్యంలో చంద్రబాబు ఈ విధంగా స్పందించారు.