ఆంధ్రప్రదేశ్‌

నవంబర్‌లో ఏపి సైన్స్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 24: విశాఖ వేదికగా మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది. ఎపి సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం నవంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించేందుకు నిర్ణయించారు. ‘గ్రీన్ టెక్నాలజీ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ ప్రధానాంశంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నారు. మూడో ఎపి సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు సంబంధించిన పోస్టర్‌ను ఆంధ్రాయూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు శనివారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తిరుపతి, విజయవాడ కేంద్రాలుగా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.