ఆంధ్రప్రదేశ్‌

సముద్రంలో మునిగి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురవాడ, జూలై 16: సముద్రంలో మునిగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన రాహల్ పండిట్(29), నోవెల్ ఉపాధ్యాయ(26) ఆదివారం విశాఖ వచ్చారు. స్నేహితులు అక్బర్, పయాజ్, మరొక వ్యక్తితో కలిసి మొత్తం ఐదుగురు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. సరదాగా సముద్రంలోకి స్నానానికని దిగిన వీరు మునిగిపోయారు. వెంటనే అక్కడి లైఫ్ గాడ్స్ ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగా రాహుల్ పండిట్, నోవెల్ ఉపాధ్యాయ విగత జీవులుగా ఒడ్డుకు చేరారు. పి.ఎం.పాలెం పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.