ఆంధ్రప్రదేశ్‌

ఫాతిమా విద్యార్థులకు ముఖ్యమంత్రి భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: యాజమాన్యపు లోపాల వల్ల విద్యా సంవత్సరం నష్టపోయి వీధులపాలైన కడప జిల్లా ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అంశంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని, విద్యార్థుల భవిష్యత్తును నష్టపోకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై కేంద్రంతో సంప్రదించి వైద్య విధాన పరిషత్ నుంచి సానుకూల ఫలితం వచ్చేలా సంప్రదింపులు జరపాలని వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఆదేశించారు.