ఆంధ్రప్రదేశ్‌

21 పాఠశాలలకు ‘స్వచ్ఛ’పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో పారిశుధ్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు ప్రమాణాల్లో అత్యత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను 21 పాఠశాలలు దక్కించుకున్నాయి. తమిళనాడు, ఆంధ్రా, రాజస్థాన్ రాష్ట్రాలు వరుసగా టాప్ మూడు స్థానాలలో నిలిచాయి. శుక్రవారం ఇక్కడ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అవార్డులు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా : ఎంపీఎల్‌ఈ స్కూల్, పంతులుపేట
విజయనగరం జిల్లా: ఆదర్శ పాఠశాల, డెంకాడ. ఎంపీయూపీ స్కూల్, ముసిరాం.
విశాఖ జిల్లా: ఎంసీహెచ్ స్కూల్, మధురానగర్, ఎంపీపీ స్కూల్, దిబ్బలపాలెం, ఎంపీపీ స్కూల్,కేశవరం.
పశ్ఛిమగోదావరి జిల్లా: జెడ్‌పీహెచ్ స్కూల్, వట్లూరు, ఎంపీఎల్‌పీ స్కూల్, తణుకు, జెడ్‌పిహెచ్ స్కూల్, ఇలపకుర్రు
కృష్ణా జిల్లా: కెజిబిపి స్కూల్ ,గంపలగూడెం
గుంటూరు జిల్లా : ఎంపీపీ స్కూల్, పెదనందిపాడు, ఎంపీయూపీ స్కూల్, బికె పాలెం నెల్లూరు జిల్లా: ఎంపీయూపీ స్కూల్ , చెర్లొయడపల్లి, జెడ్‌పిహెచ్ స్కూల్ శ్రీహరికోట.
కర్నూలు జిల్లా: జెడ్‌పిహెచ్ స్కూల్,వీరరెడ్డిపల్లి
అనంతపురం జిల్లా: ఎపీఆర్ స్కూల్, కె.కొడిగెనహెళ్లి
చిత్తూరు జిల్లా: కెజిబివి స్కూల్,కూరబాలకోట, ఎంసిహెచ్ స్కూల్, నెహ్రునగర్, ఎంపిపి స్కూల్,గంగిరెడ్డిపురం, ఎంపీపీ స్కూల్,కండ్రిగ ఎంపికయ్యాయి. ఈ పాఠశాలకు రూ.50 వెల నగదు అందజేశారు.