ఆంధ్రప్రదేశ్‌

జనహితం కోసం జెపి సురాజ్య యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: తెలుగునాట ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ పతనమవుతున్న తీరుపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన పతాక స్థాయికి చేరిందని, కులం, పార్టీల పేరుతో ప్రజల్ని నిలువునా చీలుస్తూ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. శుక్రవారం విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఈనెల 15న లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సురాజ్య యాత్రను విశాఖపట్నం నుండి ప్రారంభిస్తారన్నారు. 15 నుండి 18 వరకూ విశాఖ జిల్లాలోనూ, 19 నుండి 23 వరకూ తూర్పుగోదావరి జిల్లాల్లోనూ తొలివిడత ఉంటుందని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విడతల వారీగా 100 రోజులు ఈ సురాజ్య యాత్ర కొనసాగుతుందన్నారు.