ఆంధ్రప్రదేశ్‌

సిఎంతో కామనె్వల్త్ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రత్యేక రాయబారి కనికా చౌదరి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: కామనె్వల్త్ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రత్యేక రాయబారి కనికా చౌదరి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. పెన్సిల్వేనియా, ఆంధ్రప్రదేశ్ మధ్య పరస్పర సౌహార్ద్ర సంబంధాలపై వీరు చర్చించారు. తన బృందాన్ని ఆమె ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర సంబంధాల గురించి ఎపి ఆర్థికాభివృద్ధి మండలి సిఇవో కృష్ణకిషోర్ వారికి వివరించారు.