ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్‌లోగా హంద్రీ-నీవా పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, సెప్టెంబర్ 12: గోదావరి-కృష్ణ జలాల అనుసంధానం, గోదావరి జలాలను కృష్ణ ద్వారా రాయలసీమలో హంద్రీ-నీవా ప్రాజెక్టులను సస్యశ్యామలం చేయడానికి డిసెంబర్ నెలాఖరున ముహూర్తం పెట్టామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి స్పష్టం చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీలో భాగంగా చిత్తూరుజిల్లా మదనపల్లెకు వచ్చిన మంత్రి అమరనాథరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ హంద్రీ-నీవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కష్టసాధ్యమని గ్రహించిన సిఎం చంద్రబాబు గ్రావెటీ ద్వారా నీటి సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని గుర్తుచేశారు.్భవితరాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు అందరూ చంద్రబాబుకు సహకరించాలని కోరారు.