ఆంధ్రప్రదేశ్‌

జీఎస్‌డీపీలో 2 శాతం నిధులు కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి జీఎస్‌డీపీలో 2 శాతం మేర నిధులను కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు జన స్థాస్థ్య అభియాన్ ఎపి అండ్ పీపుల్స్ మానిటరింగ్ కమిటీ విజ్ఞప్తి చేసింది. గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, 2012లో నిపుణుల కమిటీ చేసిన సిఫారుసులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.సబ్‌సెంటర్లు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలను యుద్ధప్రాతిపదికన బలోపేతం చేయాలని, వెక్టార్ బోర్న్ వ్యాధులకు తగిన నిధులు కేటాయించాలని, అన్ని స్థాయిల్లో సమయానికి నిధులు విడుదల చేసేలా చూడాలన్నారు.