ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌టీసీలో జనవరి 10న ‘సంక్రాంతి’ అడ్వాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: ఏపీఎస్‌ఆర్‌టీసీలో ఉద్యోగ, కార్మికులందరికీ జనవరి 10తేదీన సంక్రాంతి పండుగ అడ్వాన్స్ చెల్లింపుకు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ ఎం.మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల వల్ల 40వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నదన్నారు.