ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో వేడుకగా పూర్ణాహుతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 18 January 2018
శ్రీశైలం, జనవరి 17: శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. యాగశాలలో బుధవారం ఉదయం అర్చకులు శాస్త్రోక్తంగా హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. త్రిశూల స్నానం అనంతరం ధ్వజావరోహణ గావించారు. గురువారం స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. దీంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.