ఆంధ్రప్రదేశ్‌

చంద్రగ్రహణం సందర్భంగా 31న దుర్గగుడి మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: ఈనెల 31వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నారు. ఉదయం 10 గంటలకు మహానివేదన అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, ప్రధానాలయ, ఉపాలయ మూర్తులకు స్నపనాది కార్యక్రమాల నిర్వహణ చేపడతారు. తిరిగి ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8.30 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. జనవరి 31 సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది.