ఆంధ్రప్రదేశ్‌

కేసీఆర్‌కు బాబు జన్మదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కేసీఆర్ కంటికి ఆపరేషన్ చేయించుకోటంతో ఆ విషయమై కూడా బాబు వాకబు చేశారు.