ఆంధ్రప్రదేశ్‌

నేడు కర్నూలులో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: కథువాలో కామోన్మాదుల చేతుల్లో బలైన చిన్నారి ఆసిఫాకు న్యాయం జరగాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17వ తేదీ కర్నూలులో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో తాను ముఖ్య అతిధిగా పాల్గొంటున్నానని చెప్పారు.