ఆంధ్రప్రదేశ్‌

‘ఉపాధి’ కనీన వేతనం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: ఉపాధి హామీ పనుల కింద అన్‌స్కిల్డ్ లేబర్‌కు రోజుకు చెల్లించే కనీస వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఈ వేతనాన్ని రోజుకు 205 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ 197 రూపాయలుగా ఉన్న వేతనాన్ని పెంచుతూ కేంద్రం తీసుకోవడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.