ఆంధ్రప్రదేశ్‌

ఆధునిక అగ్నిమాపక శకటాలను ప్రారంభించిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: ఆధునిక అగ్నిమాపక శకటాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్ వద్ద ఈ శకటాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. గ్యాగ్ ప్రమాదం, అగ్నిప్రమాదాలు జరిగిన సందర్భాల్లో సకాలంలో స్పందించాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది సేవలు బాగున్నాయని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు.