రాష్ట్రీయం

ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. శనివారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వైసిపి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సస్పెన్షన్‌ అంశంపై గందరగోళం కొనసాగింది. దానికితోడు రోజును అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అటకాయించడంతో జరిగిన ఘటనలో రోజా కిందపడి గాయపడ్డారు. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కూడా వైసిపి సభ్యులు సభలో తీవ్ర ఆందోళన చేశారు. సభ పలుమార్లు వాయిదా పడినా పరిస్థితి మారకపోవడంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.