ఆంధ్రప్రదేశ్‌

వరద పరిస్థితిపై ఎపి సిఎం ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరద నష్టం సహాయ కార్యక్రమాల అమలుతీరుపై ఎ.పి. సి.ఎం. చంద్రబాబు మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పలువురు అధికారులతో ఆయన నేరుగా మాట్లాడారు. వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో పంట నష్టాన్ని సత్వరమే అంచనా వేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.