ఆంధ్రప్రదేశ్‌

ఎపి మెడికల్ ఎంట్రన్స్‌లో హేమలత టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్‌లో కర్నూలుకు చెందిన హేమలత ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకోగా, టాప్ టెన్ ర్యాంకర్లలో తెలంగాణకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలు:
-------------------------------------------------------
పేరు ర్యాంకు మార్కులు
------------------------------------------------------
హేమలత 1 156 ( కర్నూలు)
సాత్విక్‌రెడ్డి 2 155 (రంగారెడ్డి)
యజ్ఞప్రియ 3 153 ( హైదరాబాద్‌)
చిట్లూరి నేహ 4 152 (కృష్ణా)
ఇక్రమ్‌ఖాన్‌ 5 152 (హైదరాబాద్‌)
సాహితీ సావిత్రి 6 152 (హైదరాబాద్‌)
పి.శైలజ 7 150 (విశాఖపట్నం)
బి.గ్రీష్మా మీనన్‌ 8 150 (వరంగల్‌)
డి.శివకుమార్‌ 9 150 ( నల్గొండ)
కె.సాయి ప్రదీప్‌రెడ్డి 10 150(ప్రకాశం)