జాతీయ వార్తలు

బిజెపిలో అప్నాదళ్ పార్టీ విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యుపిలో అపుడే రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. విపక్ష పార్టీల నేతలను తమవైపు తిప్పుకునేందుకు బిజెపి అగ్రనాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా బిజెపిలో అప్నాదళ్ పార్టీ విలీనమైంది. లోక్‌సభలో ఇద్దరు ఎంపీల బలం ఉన్న ఈ పార్టీకి వారణాసి, మీర్జాపూర్ ప్రాంతంలో ఓబిసీలు, కూర్మి కులస్థుల్లో కొంత పట్టు ఉంది. అప్నాదళ్ పార్టీ బిజెపిలో విలీనం కావడంతో ఆ పార్టీ ఎంపీ అనుప్రియా పటేల్‌కు కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.