ఆంధ్రప్రదేశ్‌

ఎపిపిఎస్సీ పరీక్షలకు సిలబస్ మారింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ ఫోర్ పరీక్షలకు సంబంధించి మారిన సిలబస్ వివరాలను తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు, అభ్యర్థులంతా ఈ మార్పులను గమనించాలని ఎపిపిఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సిలబస్‌పై ఎలాంటి అభ్యంతరాలున్నా అభ్యర్థులు వారి ఫిర్యాదులను ఈ నెల 15లోగా తెలియజేయవచ్చని ఎపిపిఎస్సీ సూచించింది.