ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో కొత్తగా 50 అసెంబ్లీ స్థానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఏపీ అసెంబ్లీలో కొత్తగా ఏభై స్థానాలు పెరుగుతాయని, ఈ విషయమై త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి మంగళవారం మీడియాకు తెలిపారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని, ప్రజా సంక్షేమం కోరేవారు ఎవరైనా తమ పార్టీలో చేరవచ్చని ఆయన అన్నారు.