Others

దేవుని పాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిలో దేవుని దర్శనం తరువాత తీర్థప్రసాదాల అనంతరం పూజారి శఠగోపం పెడ్తారు. ఈ శఠగోపం పైన దేవుని పాదాలు చెక్కి ఉంటారు. అంటే ఆ దేవుని పాదాలను మన తలపై పెట్టుకున్నట్టు అవుతుందన్నమాట. అందుకే శఠగోపం పెట్టేటపుడు తలవంచి నమస్కరిస్తూ పెట్టించుకుంటారు. స్వామి వారి పాదాలు తలపై పెట్టుకున్నందున అప్పటివరకు చేసిన పాపాలు ప్రక్షాళనం అవుతాయ. సర్వపుణ్యాలు కలుగుతాయ. సద్భావన కలుగుతుంది. ఇతరుల పట్ల ప్రేమ దయ లాంటి సద్గుణాలను మనలో కలుగుతాయ. కనుక శఠగోపం గుడికి వెళ్లినప్పుడు పెట్టుకోవాలని పెద్దలు అంటారు.