ధర్మసందేహాలు

ధర్మసందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అపరకర్మలు జరిపించడానికి ఎవరు చేయాలి అన్న దానిలో ఏదైనా నిబంధన ఉందా?
తల్లికైనా తండ్రికైనా ఎంతమంది పురుష సంతానం వుంటారో అందరూ కలిసి ఏకముఖంగా పెద్ద పుత్రుడి ద్వారా అపరకర్మలు జరిపించాలి. మిగిలిన ఆచారాలు శాస్త్ర సమ్మకాలు కావు.
* కథల్లోగాని, నాటకాల్లో కాని చూపించే పౌరాణిక పాత్రలు రచయతలసృష్టినేనా?వీటిని ప్రమాణంగా తీసుకోవచ్చా?
ఎక్కువగా నాటకాల్లోకాని, కథల్లోకాని రూపకల్పనలన్నీ ఆయా రచయితల సృష్టిపైనే ఆధారపడి సాగుతూ వుంటాయి. వాటిని మనం ప్రమాణంగా తీసుకోవలసిన పనిలేదు.
* దానం చేయడంలో కర్ణదుర్యోధనుల్లో ఎవరు గొప్పవారు?
అడిగితే కాదనకుండా తన ప్రాణాలు సైతం లెక్కపెట్టకుండా దానం చేసిన వీరుడు కర్ణుడు. తన అవసరం కొద్దీ అంగరాజ్యాన్ని కూడా దానం చేసినవాడు దుర్యోధనుడు. ఇక మీరే నిర్ణయంచుకోండి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.

కుప్పా వేంకట కృష్ణమూర్తి