జాతీయ వార్తలు

కేజ్రీవాల్‌పై సిరా దాడి చేసిన యువతి అరెస్ట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఆదివారం సిరా దాడి చేసిన భావన అరోరా అనే ఆమ్‌ ఆద్మీ సేన యువతిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.