జాతీయ వార్తలు

పవన్ అభిమాని హత్యకేసులో అక్షయ్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ను నర్సాపురం నందిని దాబా వద్ద గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షయ్తో పాటు మరో ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ హత్య లో ఏడుగురు పాల్గొన్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ నెల 21న కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో కత్తిపోట్లకు గురై మరణించాడు.