అంతర్జాతీయం

అమెరికాలో విశాఖవాసి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజెర్సీ: విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న అభియోగంపై విశాఖకు చెందిన కూనం వీరభద్రరావును అమెరికాలోని న్యూజేర్సీలో పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 30న ఆయన లాస్‌ఏంజిలెస్ నుంచి న్యూజెర్సీకి విమానంలో వెళుతూ ఓ ప్రయాణీకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది. ఆ ఫిర్యాదుపై వీరభద్రరావును పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఫిర్యాదు నిజమని తేలితే ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.