జాతీయ వార్తలు

ఆర్టికల్ 370 రద్దుపై మాయావతి వివరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆమె ట్విట్టర్‌లో వివరణ ఇస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ ఐక్యత, సమాన్వత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఆయన ఆర్టికల్ 370 నిబంధనకు అనుకూలంగా లేరు. దీంతో తాము ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇచ్చామని తెలిపారు.