జాతీయ వార్తలు

శనివారం నబుమ్‌టుకి బలపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్:సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేత నబుమ్ టుకు శనివారం బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆర్‌జె రాజ్‌ఖువా ఆదేశించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంక్షోభం ఏర్పడిన దరిమిలా అమలు చేసిన రాష్టప్రతి పాలన చెల్లదని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో నబుమ్ టుకి బుధవారం న్యూఢిల్లీలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.