జాతీయ వార్తలు

అరుణాచల్‌ప్రదేశ్‌లో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుహవాటి: అరుణాచల్‌ప్రదేశ్‌లో భూప్రకంపనలు వణికిస్తున్నాయి. శుక్రవారం మూడుసార్లు భూమి కంపించగా..ఇవాళ తెల్లవారుజామున మరోసారి భూమి కంపించింది. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 5.6, 3.8, 4.9, మరియు 5.5గా నమోదయ్యాయి. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.